Bhole Baba | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్(Hathras) తొక్కిసలాట (stampede) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భోలే బాబా (Bhole Baba)పై తాజాగా తొలి కేసు (First case) నమోదైంది.
బీహార్లో పట్టపగలు కోర్టు ప్రాంగణంలో హత్య జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడైన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ను పాట్నాలోని ఓ కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చారు.