నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.
Arogya Shree services | ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యవసర సేవలను మినాహాయించి అన్ని సేవలను నిలిపివేశారు.