పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థ స్నానం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కల్యాణం.. రథోత్సవంతో అలసిపోయిన స్వామివారికి చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ప్రారంభమయ్యాయి.