‘దర్శకుడ్ని కావాలనేది నా చిన్ననాటి కల. అందుకే చిన్న వయసులోనే చెన్నై రైలెక్కాను. ఎన్నో ఆటుపోటుల్ని ఎదుర్కొన్నాను. చివరకు ‘నీ కోసం’తో దర్శకుడ్ని అయ్యాను.
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాషన్ + నయా మాడల్‌ను విడుదల చేసింది హీరో మోటోకార్ప్. ైస్టెలిష్ను కోరుకుంటున్నవారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ బైకు ధరను రూ.76, 301గా నిర్ణయించింది.