హైదరాబాద్, జూన్ 12: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాషన్ + నయా మాడల్‌ను విడుదల చేసింది హీరో మోటోకార్ప్. ైస్టెలిష్ను కోరుకుంటున్నవారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ బైకు ధరను రూ.76, 301గా నిర్ణయించింది.
మూడు రంగుల్లో లభించనున్న ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభించనున్నదని పేర్కొంది.