Vinayaka Chavithi | అమ్మ చదువు కుటుంబానికి వెలుగు అంటాం. అమ్మ శక్తి మంతురాలైతే కుటుంబమూ బలంగా ఉంటుంది. అలాంటిది వేదవేదాంగాలకూ జనని, సాక్షాత్తూ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత, గణపతికి తల్లిగా లభించింది.
శివలీలలు చిత్ర విచిత్రాలు. శివుడి రూపాలు అనంతాలు. లింగరూపంలో ఆద్యంత రహితుడిగా ఆవిర్భవించినా, బేసి కన్నులతో బెదరగొట్టినా, జటలు కట్టిన జుట్టుతో కనిపించినా.. శివుడు సుందరుడు. ఆయన ధరించిన ప్రతిరూపానికీ ఓ విశ�