ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం సాయన్న పేదల పక్షపాతి అని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేవారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాయన్న ఔన్నత్యం గల మనిషి అని గుర్తుచేశారు.
సంపూర్ణ చంద్రగ్రహణం| ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్రగ్రహణ