భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్
అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నందుకు జట్టంతా ఎంతో ఉత్సాహంతో ఉందని భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది.