Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliaments Winter Session) ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది.
Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliaments Winter Session) తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు.