జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవా రం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వ హణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూరి ్తచేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1973 పోలింగ్ కేంద�
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లను సీసీ కెమెరాలతో పర్య�
ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నది. కొన్నేండ్లుగా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు.. ఒకటా, రెండా.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేకం.