అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సులభమే కావొచ్చు! కానీ, ప్రజల విశ్వాసాన్ని పొందడం మాత్రం కష్టసాధ్యమే! ‘2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి.
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�