Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై (depression battle) స్టూడెంట్స్కు కీలక సూచనలు చేశారు.
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
Pariksha Pe Charcha | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.