పరిగి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు దన్నుగా నిలిచి వారు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభించక అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది. పరిగి మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర, అధికారులు సైతం వ్యాపారులకు వత్తాసుగా పలుకుతుండడంతో రైతులకు నష్టం జరుగుతున్�