సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎద�
భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.