Family Star | టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరోల్లో టాప్లో ఉంటాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ క్రేజీ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ (Family Star)లో నటిస్తున్నాడని తెలిసిందే.
Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్లో ఉంటాడు పరశురాం పేట్ల (Parasuram). ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. యువత స�