Parasuram Petla | ఫ్యామిలీ స్టార్ టీం సమక్షంలో పరశురాం బర్త్ డే సెలబ్రేషన్స్
Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు పరశురాం పేట్ల (Parasuram). ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. యువత సినిమాతో కెరీర్ మొదలుపెట్టి.. గీతగోవిందం లాంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.
Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు పరశురాం పేట్ల (Parasuram). ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. యువత సినిమాతో కెరీర్ మొదలుపెట్టి.. గీతగోవిందం లాంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాతో బిజీగా ఉన్న పరశురాం పేట్ల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యామిలీ స్టార్ టీం పరశురాం పుట్టినరోజు వేడుకలు జరిపింది. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు, నిర్మాత దిల్ రాజు, ఇతర టీం మెంబర్స్ పరశురాంతో కేక్ కట్ చేయించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
VD13గా వస్తోన్న ఫ్యామిలీ స్టార్‌లో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే టైటిల్ లుక్‌ను షేర్ చేస్తూ లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ ఫ్యామిలీ స్టార్ టీజర్లో విజయ్ దేవరకొండ సింపుల్, స్టైలిష్‌గా చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్.
Team #FamilyStar celebrates the Captain of the Ship @ParasuramPetla birthday ♥️
He’s going to bring lots of entertainment to your screens soon 🔥@TheDeverakonda @Mrunal0801 #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth#HBDParasuramPetla pic.twitter.com/lGV93uCmc0
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2023
ఫ్యామిలీ స్టార్ లుక్ వైరల్..
From our family to yours, Happy Diwali.
To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli
— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023
Aaaaaand….We join the madness !!! 😄
Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC
— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

