పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరిదైన ఒలింపిక్ క్వా లిఫయిర్స్ టోర్నీ కోసం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం మొత్తం తొమ్మిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఏడుగురు పురుష �
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. శిఖరాగ్రానికి చేరినంత సంతోషంగా ఉంది. మరో మూడు పోటీల్లో బరిలోకి దిగనున్నా. అందులోనూ పతకాలు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఈ క్రీడల్లో దేశానికి మరిన్ని మెడల్స్ వస్తా