Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్‌కుమార్ అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్ అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.