డిసెంబర్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న పారా ఆసియన్ గేమ్స్ 2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు.
రాబోయే పారా ఆసియన్ గేమ్స్2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు.