బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు.
పల్లెప్రగతితో పల్లెసీమలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా కొల్చారం మండలంలోని నాయిన్జలాల్పూర్, వసురాంతండా, వె�