బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
Palle Pragathi గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కేటాయించారు.