ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్‌కు 2023-24 ఏడాదికి శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్‌రావు గెలుపొందారు.