Car accident | కారు (Car) నడుపుతూ డ్రైవర్ (Driver) నిద్రలోకి జారుకోవడంతో ఆ కారు అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Bihar | బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది.