మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైత�
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆద�