సల్మాన్ సినిమా సెట్లో పనిచేసే మహిళలకు దుస్తుల విషయంలో ఆంక్షలు ఉంటాయని, ఒక తరహా దుస్తులను ఆయన తప్పక ధరించాలని సూచిస్తారని నటి, సహాయ దర్శకురాలు పాలక్ తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
Palak Tiwari | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది నటి పాలక్ తివారీ (Palak Tiwari). ‘కిసీ కా బాయ్ కిసీ కీ జాన్’లో సల్మాన్‌తో కలిసి నటించిన ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తా�