Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. రుతుపవనాల (Monsoon) ప్రభావంతో నెల రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 200 మందికిపైగా మరణించారు.
Flash Floods | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో కుండపోత వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ నష్టం సంభవించింది.