Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జైలులో ఉన్నా ఆయన మద్దతుదారులనే జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ పౌరులు గెలిపించారు.
Pakistan | ఓ పార్టీ జెండా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వ్యతిరేక పార్టీ జెండాను ఇంటిపై పెట్టినందుకు, కోపంతో ఊగిపోయిన తండ్రి తన కుమారుడిని హతమార్చాడు.