Pak national | ఆపరేషన్ సిందూర్ వేళ పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. పాక్ జాతీయుడు (Pak national) భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు.
Poonch | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.