Terror attack | పహల్గాం (Phahalgam) సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. మొత్తం ఐదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులకు దిగారు.
Terror attack | జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.