ఆసియా కప్‌లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి త
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడడంతో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి.