Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం (Republic day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆదివారం పద్మ అవార్డుల (Padma Awards) ను ప్రకటించింది. ఈసారి మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనుంది.
mirco-artist nominated for Padmasri Awards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ తన ప్రత్యేకమైన కళారూపానికి గాను పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయ్యారు.