తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్ద మొక్కజొన్న సంచుల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు దొరకడం లేదని రాత్రిపూటనే వచ్చి పీఏసీసీఎస్ క�
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నకిరేకల్ మండలంలో చీమలగడ్డ (దొడ్డు), చీమలగడ (సన్న), చందుపట్ల, తాటికల్లు, నెల్లిబండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కొందరు నిర్వాహకులు రైతులను భయభ�