రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్‌రావు, కె.లక్ష్మణ్ సూచించారు.
నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మిసున్న కోర్టు భవనాలు, నూతన సముదాయాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు సీనియర్ జడ్జి నవీన్‌రావు, జిల్లా పోర్ట�