Union Health Minister Mandaviya | ఆక్సిజన్ కొరతపై రాజకీయాలు ఆపి, ప్రాణాలు కాపాడేందుకు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను గమనించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ అల్లాడిస్తున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఒకవైపు బెడ్స్ లేని పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. �