E-Challan | మితిమీరిన వేగం (Overspeeding) కారణంగా కేంద్ర మంత్రి (Union Minister), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) కారుకు బీహార్ (Bihar) ట్రాఫిక్ పోలీసులు చలాన్ (E-Challan) విధించారు.
అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్