ఇది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్మించిన టాయిలెట్ కాంప్లెక్స్. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కింద రూ. 7.50 లక్షలతో దీనిని నిర్మించింది.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం మండల పరిషత్ పాఠశాల పోస్టర్‌ను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు జీ సంతోష్‌కుమార్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు విన�