తెలంగాణలో మేధావులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులకు కొదువలేదు. కానీ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా వారు వివక్షకు గురయ్యారు. అత్యద్భుతమైన సాహిత్యం సృజించి, అనేకానేక పరిశోధనలు చేసిన కవుల�
బచ్చు రామన్న గుప్త (క్రీ.శ. 1884-1954) నేటి సంగారెడ్డి జిల్లా సదాశివపేట నివాసి, వైశ్యకుల బచ్చువంశ సంజాతులు, కవి పండితులు, సంస్కృతాంధ్రములేగాక ఇతర భాషల్లోనూ ప్రవేశమున్న సంపన్న కుటుంబీకులు మల్లయ్య మునిమనుమడు, శివ