ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు నీటి కోసం ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. వర్సిటీలోని సెంటినరీ హాస్టల్లో నీరు లేదంటూ విద్యార్థినులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్�
దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు.