ఓయూ హాస్టల్లో నీళ్లులేవ్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు నీటి కోసం ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. వర్సిటీలోని సెంటినరీ హాస్టల్లో నీరు లేదంటూ విద్యార్థినులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తమకు సరిపడా నీరు అందించడం లేదని మండిపడ్డారు.
- రాత్రి రహదారిపై విద్యార్థినుల నిరసన
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు నీటి కోసం ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. వర్సిటీలోని సెంటినరీ హాస్టల్లో నీరు లేదంటూ విద్యార్థినులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తమకు సరిపడా నీరు అందించడం లేదని మండిపడ్డారు.
దీనిపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా..స్పందించడం లేదని మండిపడ్డారు. నూతన సెంటినరీ హాస్టల్ విద్యార్థినులకు కేటాయించినప్పటికీ మౌలిక వసతులు లేకుండా ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

