Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల అంశంలో ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనని, టోల్‌కు సంబంధించిన సమాచారమంతా పబ్లిక్ డొడైన్లోనే ఉన్నదని హెచ్ఎండీఏ మరోసారి స్పష్టం చేసి�
లెక్కలు రాని ఏబ్రాసి ఏడెక్కం ఎంతరా అంటే ఏడ్చినంత అన్నాడట! అలానే ఉన్నది ‘అంధజ్యోతి’ తీరు . ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం అది ప్రచురించిన కథనం అంతకంటే అధ్వానంగా ఉంది.