OU | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్�