తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్తో జాన్వీకపూర్ గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నది
Janhvi Kapoor | ప్రముఖ వ్యాపార వేత్త కుమారుడితో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ కొంత కాలంగా ప్రేమలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లకు ఇద్దరూ కలిస�