ఇప్పుడు చాలామంది పెరటి కూరగాయలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లోనే రకరకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు. అయితే, కలుపు సమస్యలతో సతమతం అవుతున్నారు.
ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్ షీట�