సంగారెడ్డి జిల్లా కొత్తూరు-బిలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో గేట్లపై నుంచి దిగువకు జలాలు వెళ్తున్నాయి.
Gulab Cyclone | నారింజ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బూచినెల్లి -ఘనపూర్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న బూచనెల్లి శివారులో ఉన్న నారింజ వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోం�