Orange Movie Re-Release | సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఇప్పటికీ చాలా మంది ఫేవరైట్ చిత్రం ఆరెంజ్. రామ్చరణ్ హీరోగా పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని మూట గట్టుకుంది.
తెలుగు సినీ పరిశ్రమకు బొమ్మరిల్లు లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ సినిమాను అందించి..ఆ టైటిల్ నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar). ఆరెంజ్ (Orange) తీసుకొచ్చిన భారీ నష్టాలతో నాగ