నోటి శుభ్రత, చిగుళ్ల ఆరోగ్యంతో ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని గతంలో వివిధ పరిశోధనలలో తెలిపిన శాస్త్రవేత్తలు... తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.
నోటి పరిశుభ్రతపై శారీరక ఆరోగ్యం ఆధారపడిఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.