పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, అయేషా ఖాన్ తదితరులు ప్రధాన పాత్రధారులు.
‘ఇది నిజాయితీ గల జర్నలిస్టు కథ. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ పాత్రలో హిందోళ చక్రవర్తి నటిస్తున్నది. అమెది లీడ్రోల్. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చినవారెవరో చెప్పి జనాన్ని హెచ్చరించే పాత్ర అమెది.