తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 26వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను www. telangana open school.org. వెబ్సైట్లో ఉంచారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అక్టోబర్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు. పదోతరగతిలో 35.69%, ఇంటర్మీడియట్లో 53.37% మంది పాసయ్యారు.