సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల భారీ లాభాలను అర్పించిన సింగరేణి సంస్థకు ఆర్జీ-1 డివిజన్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 రూ.943.39 కోట్ల భారీ లాభాలను అర్జించి వెన్నుదన్నుగా నిలిచింది. గత సంవత్సరం సింగరేణి సంస్థ