గాంధీ దవాఖానలో ప్రతిరోజూ వివిధ ఆరోగ్య సమస్యలతో 1500కి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ చిట్టి తీసుకోవడానికి చాలా పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.
‘నిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్‌కు ధీటుగా సేవలు అందిస్తున్నది. కానీ అది సరిపోదు. రాబోయే రోజుల్లో విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్‌గా చూడాలనేది నా కళ.